Champions Trophy | ఏడో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు.. సాన్ట్​నర్​ రనౌట్​

Champions Trophy | ఐదో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు
Champions Trophy | ఐదో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy | ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​​ జట్టు ఏడో వికెట్​ కోల్పోయింది. హార్ధిక్​ పాండ్యా బౌలింగ్​లో సాన్ట్​నర్ బాల్​ కీపర్​ వైపు మళ్లించారు. బాల్​ అందుకున్న కోహ్లీ సాన్ట్​నర్​ రనౌట్​ చేశాడు. కివీస్​ జట్టు 49 ఓవర్లలో 239 పరుగులు చేసింది.

Advertisement