Champions Trophy : టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌
Champions Trophy : టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy : ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా దుబాయ్​ వేదికగా న్యూజిలాండ్​‌–సౌతాఫ్రికా మధ్య మరికొన్నిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్​ గెలిచిన న్యూజిలాండ్​ జట్టు బ్యాటింగ్​ ఎంచుకుంది. మొదటి సెమీస్​లో భారత్​ విజయం సాధించి ఫైనల్​కు చేరగా.. నేడు రెండో సెమీస్ జరుగుతోంది. ఈ సెమీఫైనల్​లో గెలిచిన జట్టుతో భారత్​ ఫైనల్​ మ్యాచ్​ ఆడనుంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy Final : ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌.. వ‌ర్షం వ‌ల‌న న్యూజిలాండ్‌నే విజేత‌గా ప్ర‌క‌టిస్తారా..!