Mlc | రేపు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

Mlc | రేపు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
Mlc | రేపు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mlc | కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం ఎమ్మెల్యే కోటా(Mla quota mlc)లో ఎన్నికైన నలుగురితో పాటు గ్రాడ్యుయేట్​, టీచర్స్​ ఎమ్మెల్సీలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రమాణం చేయించనున్నారు. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌లతో పాటు సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక టీచర్స్​ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Telangana MLC | ప్రమాణస్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు