అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: POWER SUPPLY | పట్టణ పరిధిలో సాగు నిమిత్తం రాత్రివేళ్లలో విద్యుత్ సరఫరా ఉంటుందని ఏఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ బోర్లకు సంబంధించి ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని ఇల్చిపూర్ ఫీడర్ మరమ్మతుల దృష్ట్యా ఆదివారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు. కామారెడ్డి వన్ టౌన్ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతులు జరుగుతున్నాయని ప్రజలు సహకరించాలని కోరారు.
POWER SUPPLY | సాగుకు రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement