అక్షరటుడే, వెబ్‌డెస్క్ Robin Hood : లవర్ బోయ్ నితిన్ (Nithiin) హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా (Robin Hood) రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో (Sreeleela) శ్రీలీల హీరోయిన్ గా నటించింది. (Ketika Sharma) కెతిక శర్మ కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. నితిన్ వెంకీ కుడుముల ఇద్దరు కలిసి భీష్మ సినిమా చేశారు. అది సూపర్ హిట్ కాగా మళ్లీ మరోసారి (Robin Hood) రాబిన్ హుడ్ తో వస్తున్నారు.
ఈ సినిమ ప్రమోషన బజ్ చూస్తే సినిమా తో ఈ ఇద్దరు కలిసి మరో సక్సెస్ కొట్టేలా ఉన్నారు. మార్చ్ 28న ఈ సినిమా రిలీజ్ ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. (Nithiin) నితిన్ వెంకీ కాంబోలో వచ్చిన (Robin Hood) రాబిన్ హుడ్ సినిమాకు సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. (Robin Hood) రాబిన్ హుడ్ సినిమా 2 గంటల 36 నిమిషాల రన్ టైం తో వస్తుంది. ఇక సినిమా సెన్సార్ యూనిట్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్టు తెలుస్తుంది.
Robin Hood : ఫస్ట్ హాఫ్ కామెడీ..
అందుతున్న సమాచారం ప్రకారం (Robin Hood) రాబిన్ హుడ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ వెన్నెల కిశోర్, Vennela Kishore, Rajendra Prasad రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. ఇక సినిమా త్రూ అవుట్ నితిన్ తన ఎనర్జీతో అలరించాడట. (Sreeleela) శ్రీలీల కూడా సినిమాలో బాగా చేసిందని టాక్. (Ketika Sharma) కెతిక శర్మ స్పెషల్ సాంగ్ కూడా ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు.
సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ లో కూడా బాగుంటుందని అంటున్నారు. కామెడీంట్ కాదు రాబిన్ హుడ్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ కూడా అదిరిపోయిందని తెలుస్తుంది. ఇక సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ గా డేఇడ్ వార్నర్ (David Warner) కూడా అలరిస్తాడని అంటున్నారు. మొత్తానికి (Robin Hood) రాబిన్ హుడ్ టీం ఫ్యాన్స్ కి తప్పకుండా అదిరిపోతుందని టాక్. (Robin Hood) రాబిన్ హుడ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.