Advertisement

అక్షర టుడే, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ తో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఈ తెలుగు తేజం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది.

Advertisement