అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ ఏసీపీగా రాజా వెంకట్ రెడ్డి, బాన్సువాడ డీఎస్పీగా సత్యనారాయణ నియమితుల య్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజా వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఆసిఫ్ నగర్ లో, సత్యనారాయణ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఏసీపీగా ఉన్న కిరణ్ కుమార్ మహబూబ్ నగర్ డీసీఆర్బీకి.. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ రెడ్డి ఏసీబీ విభాగానికి బదిలీ అయ్యారు.