అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, సొసైటీ ఛైర్మన్ భోజారెడ్డి, అజ్జు తదితరులు పాల్గొన్నారు.