బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో జిల్లా నేతలు

0

అక్షరటుడే, ఇందూరు: ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న ఉన్నారు.