అక్షరటుడే, ఇందూరు: Nizamabad MP | బీజేపీ గావ్ చలో.. బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ MP Dharmapuri Arvind మాధవ నగర్లో పర్యటించారు. పలువురిని కలిసి ఆయా అంశాలపై చర్చించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి BJP District President Dinesh Kulachari తదితరులు పాల్గొన్నారు.
Nizamabad MP | సీపీని కలిసిన ఎంపీ
నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను CP Sai Chaitanya శుక్రవారం ఎంపీ అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతలు తదితర అంశాలపై చర్చించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా Urban MLA Dhanpal Suryanarayana Gupta, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉన్నారు.
