అక్షరటుడే, నిజామాబాద్​అర్బన్​: డ్రంకన్​ డ్రైవ్​ కేసులో కోర్టు ఇద్దరికి జైలు విధించినట్లు ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు. నగరంలో గాంధీ చౌక్​లో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టగా శంకర్​, రాజేశ్​ అనే వ్యక్తులు మద్యం సేవించి పట్టుబడ్డారు. వీరికి పోలీసులు కౌన్సెలింగ్​ నిర్వహించి బుధవారం సెకండ్​ క్లాస్​ మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి వీరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Drunk and Drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు