Advertisement
అక్షరటుడే, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హిందువులను రేవంత్ రెడ్డి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. కులగణన చేసిన తీరును కూడా ప్రస్తావించారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement