అక్షరటుడే, ఆర్మూర్: మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు జరిపారు. మదన్పల్లి సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లని అరెస్టు చేసి రూ.8,200 నగదు సీజ్ చేశారు. మాక్లుర్ పోలీసులకు అప్పగించారు.