అక్షరటుడే, జుక్కల్: ఉమ్మడి నిజాంసాగర్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా పంచాయతీల నుంచి తమకు గ్రంథాలయ పన్ను చెల్లించడం లేదని నిజాంసాగర్ గ్రంథపాలకుడు సుధాకర్ మండల పంచాయతీ అధికారి అనితకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. పన్ను చెల్లించేలా చూడాలని కోరారు. 2020 నుంచి ఇప్పటివరకు తమకు గ్రంథాలయ పన్ను రావాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamsagar mandal | వైభవంగా శివపార్వతుల కల్యాణం