అక్షరటుడే, ఇందూరు: Congress dharna | కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై Sonia Gandhi and Rahul Gandhi మోదీ Modi కక్షపూరిత చర్యలు మానుకోవాలని టీపీసీసీ లీగల్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాకర్‌గౌడ్ TPCC Legal Cell State Vice President Dayakar పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని Hyderabad ఈడీ కార్యాలయం ED office ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ State Congress పిలుపు మేరకు గురువారం న్యాయవాదులు పెద్దఎత్తున నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా దయాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న అనిశ్చిత పరిస్థితుల నుంచి అందరిక దృష్టి మరల్చేందుకు నేషనల్ హెరాల్డ్ పత్రిక National Herald newspaper అంశాన్ని ముందుకు తీసుకొచ్చారన్నారు. అక్రమ కేసులతో కాంగ్రెస్ అధినేతలు Congress leaders, కార్యకర్తల workers నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. న్యాయపరంగా కేసులన్నింటినీ ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.