అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైౖతిక విలువల సలహాదారుగా నియమితులయ్యారు. ఏపీలో 59 నామినేటెట్ పోస్టులకు సంబంధించిన రెండవ జాబితాను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. కాగా.. ఆయనకు క్యాబినెట్ హోదాతో పోస్టు కేటాయించింది.