అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arjun s/o Vyjayanthi | కల్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun s/o Vyjayanthi)మూవీ ప్రీ రిలీజ్ వేడుక శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్(Hyderabad)లోని శిల్ప కళావేదిక(Shipla Kalavedika)లో నిర్వహించనున్న కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్(NTR) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ తల్లిగా విజయశాంతి(Vijaya Sahnti) నటించింది. ప్రదీప్ చిలూకురి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. గతంలో విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.