అక్షరటుడే, ఇందూరు: నగరంలోని నిజాంకాలనీలో ఉర్దూమీడియం స్కూల్‌ భవన నిర్మాణానికి శనివారం నుడా ఛైర్మన్​ కేశ వేణు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ సహకారంతో రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ లావణ్య, సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్, వెంకటేష్, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Car Burn | చెత్తకు నిప్పు.. తగలబడ్డ కారు..