Yellareddy SI | రోడ్డుపై న్యూసెన్స్.. పలువురిపై కేసు

Yellareddy SI | రోడ్డుపై న్యూసెన్స్.. యువకులపై కేసు
Yellareddy SI | రోడ్డుపై న్యూసెన్స్.. యువకులపై కేసు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy SI | బర్త్ డే పేరిట రోడ్డుపై న్యూసెన్స్ చేసిన యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ Sub-Inspector Mahesh తెలిపారు. శనివారం రాత్రి పట్టణంలోని ఎల్లారెడ్డి – కామారెడ్డి YellaReddy-Kamareddy ప్రధాన రోడ్డుపై స్నేహితుడి పుట్టినరోజు పేరిట కొందరు యువకులు వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. దీంతో వారిని అదుపులో తీసుకుని, న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆదివారం ఉదయం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | రోడ్డుపై బర్త్‌డే వేడుకలు.. కేసు నమోదు చేసిన పోలీసులు