YellaReddy | నర్సరీని తనిఖీ చేసిన ఆర్డీవో

YellaReddy | నర్సరీ తనిఖీ
YellaReddy | నర్సరీ తనిఖీ

అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | మండలంలోని తిమ్మాపూర్​లో నర్సరీని(Nursery) ఆర్డీవో ప్రభాకర్‌ (RDO Prabhakar) శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు ఎండిపోకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలోపు మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట ఈవోఆర్డీ ప్రకాశ్​, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ugadi | ఘనంగా ముత్యాల పోచమ్మ ఎడ్లబండ్ల ఊరేగింపు