Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను తిరిగి బాధితునికి అప్పగించినట్లు శుక్రవారం ఎస్సై మహేశ్ తెలిపారు. సుధాకర్ తన ఫోన్ పోగొట్టుకున్నానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్ ను గుర్తించి అప్పగించామని ఎస్సై పేర్కొన్నారు.

Advertisement