Advertisement
అక్షరటుడే, బోధన్: వాసవీ మాత ఆత్మార్పణ దినం సందర్భంగా బోధన్‌లోని శ్రీ నగరేశ్వర, వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కొత్త రాజేశ్వర్, గంజి వెంకటేశం, కంటాల రమేష్, కొత్త రవీందర్ గుప్తా, వాసర గంగాధర్, కన్నె సంతోష్, , బిళ్లకంటి అనిల్, పబ్బ మురళి, ఎక్కెలి రామకృష్ణ, వేణు గోపాల్ పాల్గొన్నారు.
Advertisement