అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : వర్షాల కారణంగా కామారెడ్డి సమీపంలో రోడ్డు కుంగిపోయింది. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న మొదటి బ్రిడ్జి వద్ద రోడ్డు కుంగిపోయి ప్రమాదకరంగా మారింది.