అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడలోని శాంతినగర్, బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్ కిరణ్, మాసాని అశోక్ రెడ్డి, శ్రవణ్, నార్ల ఉదయ్, గంగాధర్ పాల్గొన్నారు.