Advertisement
అక్షరటుడే, బోధన్: bodhan : విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌కు చెందిన సయ్యద్ బాబా తన ఇంటిపై కేబుల్ తీగను సరి చేస్తుండగా.. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement