Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NIZAMABAD | నగరంలోని వినాయక్‌నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఒకరికి గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో మంటలు అంటుకుని ఆనంద్ అనే వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు.
Advertisement