అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : District court | తాగిన మత్తులో ఒకరిని హత్యచేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ బుధవారం న్యాయస్థానం తీర్పునిచ్చింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చంద్రశేఖర్ కాలనీవద్ద కల్లు బట్టీలో toddy factory గతేడాది ఏప్రిల్ 14న జలీల్‌ఖాన్, తంగల్వాడీ నర్సింగ్ Thangalwadi Narsingh ఇద్దరు గొడవపడ్డారు. ఇందులో జలీల్ఖాన్ను నర్సింగ్ కర్రతో తలపై కొట్టగా జలీల్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీస్‌స్టేషన్ పోలీసులు rural police station police నిందితుడు నర్సింగ్‌ను అరెస్ట్ arrested చేసి కోర్టుకు తరలించారు. విచారణ చేసిన కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
District court | హత్య కేసులో ఒకరికి జైలుశిక్ష
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement