Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: Armoor | నియోజకవర్గంలోని తోలు పరిశ్రమ, లక్కంపల్లి సెజ్‌లలో నిరుద్యోగులకు అవకాశాలివ్వాలని ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మైలారం బాలు విన్నవించారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో స్థానిక యువకులకు ఆర్థికభారం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
Advertisement