అక్షరటుడే, వెబ్‌డెస్క్: India-Japan | జపాన్‌లో Japan తెలంగాణ సీఎం రేవంత్ Telangana CM revanth reddy పర్యటన కొనసాగుతోంది. ఇండియా-జపాన్ India-Japan ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్‌కు Economic Partnership హాజరయ్యారు. తెలంగాణలో Telangana పెట్టుబడులకు investments ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్ presentation ఇచ్చారు. లైఫ్‌సైన్సెస్, ఏఐ, ఈవీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.
India-Japan | రూ.10,500 కోట్ల పెట్టుబడికి ఆమోదం
తెలంగాణ ప్రభుత్వంతో Telangana government జపాన్ కంపెనీ Japanese company పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10,500 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చింది. ఎన్టీటీ డేటా సెంటర్ NTT data center పెట్టుబడు పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనుంది.