Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: పసుపు బోర్డు ఛైర్మన్గా పల్లె గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
ఇది కూడా చదవండి : గుడ్న్యూస్.. మహిళలకు భారీ శుభవార్త.. రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు
Advertisement