అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : tgo nizamabad |నగరంలోని పాత కలెక్టరేట్(Old Collectorate) వద్ద గల నవదుర్గ దేవి ఆలయంలో.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ నిర్వహించారు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు.
Advertisement
కార్యక్రమంలో ఆలయ కమిటీ, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్(tgo president aluka kishan), కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, సలహాదారులు ఆకుల ప్రసాద్, ఉమా కిరణ్, ఆలయ అర్చకులు యజ్ఞం ప్రవీణ్ కుమార్ దాస్, సత్యం, నరేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement