
అక్షరటుడే, వెబ్‌డెస్క్: allu arjun | సింగపూర్ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్‌ను Mark Shankar కలిసేందుకు అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి Allu Arjun-Sneha Reddy దంపతులు సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఇంటికి వెళ్లినట్టు నెట్టింట అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. బన్నీ సన్నిహిత వర్గాలు దీనిని కంఫర్మ్ చేస్తున్నాయి. అయితే అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ, అల్లు ఫ్యామిలీ Allu family నుంచి కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు. బన్నీ, పవన్ Bunny and Pawan భేటీని ఎందుకింత గోప్యంగా ఉంచుతున్నారు అనేది ఎవరికి అర్ధం కావడవ లేదు. కుటుంబ సభ్యులు మీట్ అయితే దానిని ఇంత రహస్యంగా secret ఉంచాల్సిన అవసరం ఏంటి, అదేమీ తప్పు కాదు కదా అనే ప్రశ్న వినిపిస్తోంది.
allu arjun | ఎందుకంత సీక్రెట్..
అయితే జనసేన, పవర్ స్టార్ ఫ్యాన్స్ Power Star fans వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. అల్లు అర్జున్ Allu Arjun ఫ్యామిలీని కలువడానికి మెగా ఫ్యామిలీ Mega Family విముఖత చూపించారని, పవన్ కూడా కలిసేందుకు అయిష్టతను చూపించారనే టాక్ నడుస్తుంది. అయితే కొందరు మధ్యవర్తిత్వం వల్ల వారి కలయిక జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకూడదనే విషయం గురించి రెండు వర్గాలు కూడా జాగ్రత్తలు వహించినట్టు సమాచారం. అయితే ఈ భేటిలో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో family members గంట పాటు ముచ్చటించినట్టు తెలుస్తుంది. మరి అందుకు సంబంధించి ఒక్క ఫొటో single photo కూడా బయటకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అయితే అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ ‘Cheppanu Brother’ అనే కామెంట్ చేసినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ బన్నీపై గుర్రుగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల politics కారణంగా మెగా అల్లు ఫ్యామిలీ Mega Family ల మధ్య విభేదాలు మొదలైనట్లు కూడా వార్తలు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల assembly elections సందర్భంగా వైసీపీ అభ్యర్తికి YSRCP candidate అల్లు అర్జున్ ప్రచారం చేయడం వద్ద నుంచి మెగా, అల్లు కుటుంబంలో వివాదం నెలకొన్నది. ఈ వివాదం నేపథ్యంలో కొందరు అల్లు అర్జున్ సోషల్ మీడియా అకౌంట్లను మెగా హీరోలు Mega heroes అన్ ఫాలో అవ్వడంతో వివాదం బహిర్గతమైంది. ఇక పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ Sandhya Theater వివాదంతో అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన సమయంలో మెగా హీరోలు పెద్దగా స్పందించలేదు. రామ్ చరణ్ బర్త్‌డేకి కూడా బన్నీ విషెస్ చెప్పలేదు. ఇలా బన్నీకి మెగా ఫ్యామిలీకి ఏ మాత్రం పడడం లేదనే వాదన ఇప్పుడు నెట్టింట జోరుగా నడుస్తుంది.