అక్షరటుడే, వెబ్‌డెస్క్: Deputy CM Pawan Kalyan : సింగపూర్లో singapoor fire accident జరిగిన అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ap deputy cm pawan చిన్న కుమారుడు మార్క్ శంకర్ mark shankar కు తృటిలో ప్రమాదం తప్పింది. స్కూలులో జరిగిన ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు ఊపిరితిత్తుల్లోకి పొగవెళ్లడంతో ఇబ్బందికి లోనయినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పవన్ తన తదుపరి అధికారిక పర్యటనలు రద్దు చేసుకున్నారు. విశాఖ నుంచి సింగపూర్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.