అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: pcc chief | భీమ్‌గల్ మండలంలోని లొద్ది రామన్న ఆలయాన్ని ఆదివారం పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్(pcc chief bomma mahesh kumar goud) దంపతులు దర్శించుకున్నారు. శ్రీరామ నవమి(sri rama navami) సందర్భంగా నిర్వహించిన కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్(armur)లోని సిద్దులగుట్టపై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Advertisement

Advertisement