అక్షర టుడే, భిక్కనూరు: PCC Secretary | మండల కేంద్రంలో ఆదివారం పీసీసీ కార్యదర్శి PCC Secretary బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దోమకొండ, భిక్కనూరు మండలాల కాంగ్రెస్ నాయకులు ఈ సందర్బంగా ఇంద్రకరణ్ రెడ్డిని శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, నేతలు అంకం రాజు పాటిల్, నర్సింహ రెడ్డి, అనంతరెడ్డి, అంజయ్య, వినోద గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement