అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని పెద్దపల్లి జిల్లా ఇన్​ఛార్జి సురభి నవీన్​కుమార్​ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సోమవారం కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం పాటుపడాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Peddapalli | త్వరలో అందుబాటులోకి పెద్దపల్లి రైల్వే బైపాస్​