అక్షరటుడే, వెబ్డెస్క్: పసిడి పరుగులు ఆగడం లేదు. నిత్యం బంగారం ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వివాహాలు ఉండడంతో చాలా మంది పసిడి ఆభరణాల కొనుగోళ్లకు ప్లాన్ చేసుకున్నారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని కలవరపెడుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.87,430 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ.80,960గా ఉంది.
Advertisement
Advertisement