MLA Laxmikantha Rao | ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి

MLA Laxmikantha Rao | ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి
MLA Laxmikantha Rao | ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి

అక్షరటుడే, బిచ్కుంద: MLA Laxmikantha Rao ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అధికారులను ఆదేశించారు. శనివారం జుక్కల్​ ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయం(Jukkal MLA Camp Office)లో వైద్యశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement