Womens day | కూరగాయలతో మహిళ చిత్రం
Womens day | కూరగాయలతో మహిళ చిత్రం
Advertisement

అక్షరటుడే నిజాంసాగర్: Womens day | కూరగాయలతో మహిళ చిత్రాన్ని తయారుచేసి అబ్బురపర్చారు మద్నూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు బాస బాల్ కిషన్ . మహిళా దినోత్సవం సందర్భంగా కూరగాయలతో వినూత్నంగా మహిళ చిత్రం తయారు చేశారు. ఆయన కళా ప్రతిభను చూసి పలువురు అభినందించారు. గతంలోనూ విత్తనాలపై బాల్ కిషన్ పలు చిత్రాలు వేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Integrated schools | ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి నిధుల విడుదల