అక్షరటుడే, జుక్కల్: మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి బుధవారం పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ మనోజ్ కుమార్ ను పలువురు కలిశారు. ఈ సందర్బంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు గుర్రపు శ్రీనివాస్, తోటరాజు, ఆకాష్ కుమార్, గంగి రమేష్ పాల్గొన్నారు.