అక్షరటుడే, జుక్కల్ : పిట్లం మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకమైంది. ఛైర్మన్‌గా నిజాంసాగర్ మండలానికి చెందిన చీకోటి మనోజ్ కుమార్, వైస్ ఛైర్మన్‌గా పిట్లం మండలానికి చెందిన మారెడ్డి కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాలకవర్గానికి నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేయడలంలో ఎల్లప్పుడూ ముందుండాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Eye medical camp | అంగన్​వాడీ కేంద్రంలో కంటి వైద్యశిబిరం