అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: డిచ్పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన గూడ్స్ షెడ్డును ఈ నెల 12న ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ వర్చువల్ గా షెడ్డును ప్రారంభిస్తారని ఇంఛార్జి రవీందర్ తెలిపారు. రైల్వే గూడ్స్ షెడ్డుతో పాటు ఫ్లాట్ ఫారం, హమాలీ గదిని ప్రారంభించనున్నా రు. ఇందుకోసం స్టేషన్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.