Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫ్రాన్స్​లో ఘన స్వాగతం లభించింది. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఫ్రాన్స్​ రాజధాని పారిస్​ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్​ మాక్రాన్​ ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఫ్రాన్స్​ పర్యటనకు సంబంధించి ఓ వీడియోను ప్రధాని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. కాగా ఆయన అక్కడ జరిగే ఏఐ సదస్సులో పాల్గొంటారు. అనంతరం అమెరికా పర్యటనకు బయలుదేరుతారు.

ఇది కూడా చ‌ద‌వండి :  PM Modi | మారిషస్‌కు ప్రధాని మోదీ
Advertisement