Pochamma Bonalu | ఘనంగా బారడి పోచమ్మ బోనాలు

Pochamma Bonalu | ఘనంగా బారడి పోచమ్మ బోనాలు
Pochamma Bonalu | ఘనంగా బారడి పోచమ్మ బోనాలు

అక్షరటుడే, నిజాంసాగర్‌: Pochamma Bonalu | పెద్ద కొడప్‌గల్‌(pedda kodapgal) మండలంలోని బేగంపూర్‌(Begumpur)లో మంగళవారం బారడి పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
Advertisement

మహిళలు బోనాలను నెత్తి మీద పెట్టుకుని డప్పువాయిద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bichkunda CI | ఇంటి ఆవరణలో గంజాయి సాగు