అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Dichpalii | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ముగ్గురికి జైలుశిక్ష