Kamareddy | ముగిసిన కానిస్టేబుల్ అంత్యక్రియలు

Kamareddy | పోలీస్ గౌరవ వందనంతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
Kamareddy | పోలీస్ గౌరవ వందనంతో కానిస్టేబుల్ అంత్యక్రియలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Kamareddy | గాంధారిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్(Constable)​ రవి కుమార్​ అంత్యక్రియలు పోలీస్(Police)​ లాంఛనాలతో చేశారు. రవికుమార్​ మృతి విషయం తెలుసుకున్న ఎస్పీ(SP) ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కానిస్టేబుల్ రవి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం దేవునిపల్లి వైకుంఠధామంలో నిర్వహించిన అంత్యక్రియలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనంతో రవికి అంతిమ వీడ్కోలు పలికారు. ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్, గాంధారి ఎస్సై ఆంజనేయులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  moneylenders | వడ్డీ వ్యాపారుల నడ్డి విరిచిన కామారెడ్డి పోలీసులు.. 16 కేసులు నమోదు