అక్షరటుడే, వెబ్‌డెస్క్: హీరో నాగార్జునపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ లోని తమ్మిడి కుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారని పేర్కొంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో నాగార్జునపై శనివారం కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అభిమానులు మండిపతున్నారు.