Yellareddy SI | ఎల్లారెడ్డిలో పోలీసు కళాజాత

Yellareddy SI | ఎల్లారెడ్డిలో పోలీసు కళాజాత
Yellareddy SI | ఎల్లారెడ్డిలో పోలీసు కళాజాత

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy SI | పట్టణంలోని గిరిజన బాలికల పాఠశాలలో tribal girls’ school శుక్రవారం పోలీసు కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేష్‌(SI Mahesh) మాట్లాడుతూ.. ఎస్పీ రాజేశ్‌ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలని, వేధింపులకు గురైతే 100కు డయల్‌ చేయాలన్నారు. మహిళల భద్రత కోసం షీటీం బృందాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే పలు అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పిచారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ప్రమీల, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే