అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో పోలీసులు ఓ గోడౌన్‌పై పోలీసులు దాడి చేశారు. సుమారు రెండు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్‌బియ్యం డంప్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు డీసీఎంలో ఎక్కిస్తుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు.