అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ACP Raja Venkat Reddy | నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి acp raja venkat Reddy జన్మదినం సందర్భంగా బుధవారం వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఏసీపీ(ACP) కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. వన్‌టౌన్ సీఐ రఘుపతి( CI Raghupathi), టౌన్ సర్కిల్ సీఐ శ్రీనివాసరాజు(CI Srinivasa Raju), సౌత్ సర్కిల్ సీఐ సురేశ్‌కుమార్ south rural inspector suresh kumar, ఎస్సైలు హరిబాబు, శ్రీకాంత్, వెంకట్రావు తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్